- Advertisement -
ఏపీలో మరోసారి బార్ల లైసెన్స్ గడువు పెంచింది ప్రభుత్వం. మరోసారి బార్ల లైసెన్స్ దరఖాస్తులకు అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 17న సాయంత్రం 6 గంటల వరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
18న లాటరీ విధానంలో లైసెన్సులు మంజూరు చేయనున్నారు. 432 బార్లకు రీ-నోటిఫికేషన్ జారీ చేయనుండగా ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఎక్సైజ్ శాఖ.
Also Read:అనితా..యాంకరా?,హోంమంత్రా?:రోజా
- Advertisement -

