సినిమాలకు అనుష్క గుడ్‌ బై..!

550
anushka shetty
- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో అసలు కథానాయిక అంటే గ్లామర్ పాత్రల్లో మెరిసే ఓ బొమ్మ అన్న ఆలోచన మాత్రమే ఉంది. అలాంటి సమయంలో ఆ ఆలోచనను పటాపంచల్ చేసి కథానాయికకి సరైన నిర్వచనం చెప్పింది అనుష్క శెట్టి. ఓ అరుంధతి, ఓ సరోజా, ఓ దేవసేన, ఓ రుద్రమదేవీ ఇలా పాత్ర ఏదైనా పరాకాయ ప్రవేశం చేసి అందులో లీనమైపోయి జీవించేసింది. తన అందం.. అభినయంతో తోటి కథానాయికలకు కూడా ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది.

హీరోలతో సమానంగా క్రేజ్‌ను సంపాందించుకున్న అనుష్క…. నిశ్శబ్ధం చిత్రాల్లో మాత్రమే నటించింది. ‘సైరా’లో చిరంజీవిపై వున్న అభిమానంతో అతిథి పాత్రలో మెరిసింది.అయితే త్వరలోనే అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పనుందని సమాచారం. అందుకే కొత్త చిత్రాలేమీ అంగీకరించడం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

- Advertisement -