అనుష్క ఈజ్‌ బాక్‌..

174
- Advertisement -

అనుష్క శ‌ర్మ తిరిగి షూటింగ్‌లను షురూ చేస్తోంది. రీసెంట్‌గా పెళ్లి అనంతంరం హ‌నీమూన్‌, రిసెప్ష‌న్లతో బిజీగా ఉన్న అనుష్క శర్మ తిరిగి షూటింగ్‌ల‌కు హాజ‌ర‌వ‌డం స్టార్ట్‌ చేసేసింది.

ప్ర‌స్తుతం షారుక్ స‌ర‌స‌న అనుష్క న‌టిస్తున్న ‘జీరో’ చిత్ర షూటింగ్‌లో పాల్గొంది. పెళ్లి త‌ర్వాత మొద‌టిసారి షూటింగ్ సెట్లో అడుగుపెట్టిన అనుష్క శ‌ర్మ‌కు చిత్ర యూనిట్ రంగురంగుల‌ పూల‌తో స్వాగతం ప‌లికింది.

 Anushka Sharma is back to Zero after vacationing with Virat Kohli in .

ఆమె కార‌వ్యాన్‌ని పూల‌కుండీలు, త‌మ జంట ఫొటోల‌తో అందంగా అల‌క‌రించిన ఫొటోలను అనుష్క సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. త‌న‌కు అంత అంద‌మైన స్వాగ‌తం ప‌లికినందుకు చిత్ర‌యూనిట్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో షారుక్‌, అనుష్క‌, క‌త్రినా కైఫ్‌లు ప్ర‌ధాన పాత్రల్లో ‘జీరో’ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

- Advertisement -