AAP:కేజ్రీవాల్‌కు మరో షాక్..

7
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ గిలింది. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అరవింద్ కేజ్రీవాల్‌ చేసుకున్న అభ్యర్థనను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.

అరవింద్ కేజ్రీవాల్‌ తరఫున ఆయన లాయర్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. అనారోగ్య కారణాలతో వారం రోజుల పాటు మరోసారి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని.. అరవింద్ కేజ్రీవాల్ పెట్టుకున్న విజ్ఞప్తిని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బుధవారం మధ్యాహ్నం తిరస్కరించింది.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21 న అరెస్ట్ చేసింది ఈడీ. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో తీహార్ జైలుకు తరలించారు. 21 రోజుల తర్వాత జూన్ 2 వ తేదీన తీహార్ జైలులో లొంగిపోయారు.

Also Read:Krishank:కాంగ్రెస్,బీజేపీ అబద్దాలకు తలవంచం

- Advertisement -