మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధరలు…

166
gas cylinder
- Advertisement -

వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. గత డిసెంబర్ నుండి మూడోసారి వంటగ్యాస్ ధరలు పెరగగా వినియోగదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి.ఆదివారం ఎల్‌పీజీ వంటగ్యాసు ధరలను సిలిండర్‌కు రూ. 50 చొప్పున పెంచుతున్నటలు ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ తెలిపింది.

పెరిగిన ధరతో గ్యాసు సిలిండర్‌ ధర రూ. 769కి చేరగా పెరిగిన రేట్లతో తెలుగు రాష్ట్రాల్లో 14.2 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 821.50కు చేరింది.ఎల్‌పీజీ సిలిండర్లపై సబ్సిడీయేతర రేట్లను నెలవారి ప్రాతిపదికన సమీక్షిస్తుంటారు.

- Advertisement -