అమెరికాలో మరో విమాన ప్రమాదం..

5
- Advertisement -

అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. పెన్సిల్వేనియా స్టేట్స్ ఫిలడెల్ఫియాలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇళ్లపై కుప్పకూలింది చిన్న విమానం. పేలుడు ధాటికి పలు ఇళ్లు దగ్ధం కాగా ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

 

Also Read:గ్యాస్ వినియోగదారులకు శుభవార్త

- Advertisement -