పింఛన్ వస్తలేదని పాట..నవ్వు ఆపుకోలేకపోయిన కేటీఆర్

7
- Advertisement -

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా సిరిసిల్లలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పాపన్న గౌడ్ విగ్రహనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో అక్కడున్న ఓ వ్యక్తి అన్న రామన్న.. ఆనాటి నవ్వులు ఏవన్నా.. నా పించిని.. వస్తలేదన్న.. అంటూ పాట పాడాడు.

దీంతో కేటీఆర్‌తో పాటు అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ పింఛన్ ఎత్తుకు పోయినట్లు ఉన్నడు అంటూ అంతే సరదాగా సమాధానం ఇచ్చారు కేటీఆర్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Also Read:“క” లో సత్యభామగా నయన్ సారిక

- Advertisement -