బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుర్మాచలం..

62
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఫిలిం, టెలివిజన్ మరియు థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా హైదరాబాద్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు అనిల్ కుర్మాచలం.
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ జగదీష్ రెడ్డి, శ్రీ కొప్పుల ఈశ్వర్, శ్రీ మహమూద్ అలీ, ఎంపీ శ్రీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పలువురు కార్పొరేషన్ చైర్మెన్ లు, తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -