పిక్ టాక్ : కుర్ర భామ కుమ్మేసింది

95
- Advertisement -

నెట్టింట అప్పుడప్పుడు మెరుస్తున్న అనిఖా సురేంద్రన్ అందాల విందుతో మాత్రం మతులు పోగొడుతోంది. ఈ కుర్ర బ్యూటీ పరువాల ప్రదర్శనకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గని ఈ ముద్దుగుమ్మ నయా లుక్స్ లో దర్శనమిస్తూ హార్ట్ బీట్ పెంచేస్తోంది. దీనికితోడు అనిఖా సురేంద్రన్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. లేత సొగసుల పరువాల కోసం పరితపించే కుర్రకారు అందరూ.. అనిఖా అంటే ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు వీరందరీ కోసం అనిఖా సురేంద్రన్ కూడా స్పెషల్ హాట్ ఫోటో షూట్స్ చేసి పోస్ట్ చేస్తోంది.

తాజాగా అనిఖా సురేంద్రన్ పంచుకున్న ఫొటోలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. పచ్చని ఆకుల ముందు నిలబడి.. ఎర్రటి డ్రెస్ లో అనిఖా ఎద అందాలను ఆరబోసింది. రెడ్ డ్రెస్ లో బ్యూటిఫుల్ లుక్ ను సొంతం చేసుకోవడంతో పాటు స్కిన్ షోతో పిచ్చెక్కించేసింది. మొత్తానికి అనిఖా చూపు తిప్పుకోకుండా చేసింది. దీనికితోడు ఆకుల ముందు అనిఖా చేసిన పరువాల ప్రదర్శనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. హాట్ పొజిషన్ లో నిలబడి అనిఖా ఇచ్చిన స్టిల్ కు స్టన్ అవుతున్నారు.

Also Read:వేసవిలో ఇలా చేస్తేనే ఆరోగ్యం!

మరోవైపు కెమెరా కి దగ్గరగా అనిఖా తన క్లీవేజ్ అందాలను చూపించడంతో మైమరిచిపోతున్నారు. అలాగే అనిఖా సురేంద్రన్ మత్తు చూపుల నుంచి తప్పుకోలేకపోతున్నారు. తన రూప సౌందర్యానికి ఫిదా అయ్యి ఆమె ఫోటోలపై లైక్స్, కామెంట్లు పెడుతున్నారు. సూపర్ అంటూ, హాట్ అంటూ, గార్జియస్ అంటూ అనిఖా సురేంద్రన్ అందాన్ని కామెంట్లతో వర్ణిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అనిఖా సురేంద్రన్ ప్రస్తుతం మంచి ఛాన్స్ ల కోసం ఆశగా ఎదురు చూస్తోంది.

Also Read:డూప్లెక్స్ ఇల్లు కొన్న స‌మంత

- Advertisement -