- Advertisement -
ఏపీ పదోతరగతి ఫలితాలను విడుదల చేశారు మంత్రి నారా లోకేష్. ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా ఫస్ట్ ప్లేస్లో నిలవగా ఈ ఫలితాల్లో సంచలనం నమోదైంది. పదోతరగతి ఫలితాల్లో 600కు 600 మార్కులు సాధించి ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ చరిత్రలో సంచలనం సృష్టించింది ఓ విద్యార్థిని.
కాకినాడకు చెందిన నేహాంజని ఏకంగా 600 మార్కులకు 600 మార్కులు సంపాదించి చరిత్ర సృష్టించింది. రాష్ట్ర చరిత్రలో 100 శాతం మార్కులు సాధించిన తొలి విద్యార్థిని నేహాంజని. ల్యాంగ్వేజ్ పేపర్లలో సైతం 100కు 100 మార్కులు రావడం విశేషం.
Also Read:Pahalgam Attack:ఉగ్రవాదుల ఊహా చిత్రాలు
- Advertisement -

