మొక్కలు నాటిన యాంకర్ వర్షిణి..

104
gic

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు యాంకర్ వర్షిని.ఎం.పి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో సంతోషంగా ఉందని యాంకర్ వర్షిని తెలిపారు.ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. యాంకర్ రవి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ నర్సింగ్ లోని తన నివాసంలో మొక్కలు నాటింది.అనంతరం ( హీరో మాధవన్ , యాంకర్ రశ్మి ) లు కూడా మొక్కలు నాటలని యాంకర్ వర్షిని తెలిపారు.