మొక్కలు నాటిన యాంకర్ ప్రదీప్ మాచరాజు..

303
pradeep
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మూడవ విడత లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ విసిరిన చాలెంజ్ స్వీకరించి మణికొండ లోని తన నివాస ప్రాంగణంలో మొక్కలు నాటిన నటుడు ,యాంకర్ ప్రదీప్ మాచిరాజు.

ఎంపీ సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా ముందుకు వెళుతుంది..ఇందులో అందరూ భాగస్వామ్యం కావాలి..మన బావి తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలంటే మొక్కలు నాటాలన్నారు.

అందరూ ఎదో ఒక అకేషన్ లో మొక్కలు నాటండి.ఇందులో విద్యార్థులు కూడా భాగస్వామ్యం కావాలి అని కోరుతున్న..గ్రీన్ ఇండియా చాలెంజ్ లో నేను భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉంది.ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి.ఇందులో భాగస్వామ్యం అవ్వాలి..అనంతరం కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్,నటి ప్రియమణి,హీరో రామ్ పోతినేని ముగ్గురికి చాలెంజ్ విసిరిన ప్రదీప్ మాచిరాజు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -