నన్ను వాడుకుని వదిలేశారు….!

291
- Advertisement -

సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ముందే హాట్ యాంకర్ అనసూయకు ఆడిపాడే అవకాశం వచ్చినా నో చెప్పింది. అయితే, ఇప్పుడు మాత్రం ఐటెంగా మారిన ఆడి,పాడి అందరిని అలరించింది. సూయా సూయా అనసూయా  అంటూ విన్నర్ మూవీలో సాయిధరమ్‌తో ఈ భామ ఐటెం సాంగ్ తో ఆడిపాడేసింది.  ఈ పాటకు కు సంబంధించిన లిరికల్ వీడియో ఇప్పటికే యూట్యూబ్ లో హల్ చల్ చేసేస్తోంది.
Anasuya Upset About Her Remuneration
అయితే, గతంలో పవన్‌ సరసన ఆడిపాడే అవకాశం వచ్చిన పలుకారణాల వల్ల కాదనుకుంది అనసూయ. ప్రస్తుతం సాయి ధరం తేజ్ విన్నర్ మూవీలో అనసూయ ఐటం సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. అయితే సినిమాలో సాంగ్ ఆశ చూపిన విన్నర్ యూనిట్ ఆమెను బాగా వాడుకుని వదిలేశారట. అదెలా అంటే.. సినిమాలో సూయా సూయా అనే సాంగ్ కోసం భారీ మొత్తంగా 20 లక్షల దాకా డిమాండ్ చేసిందట ఈహాట్‌ యాంకర్‌.

అయితే అనసూయ క్రేజ్ సినిమాకు హెల్ప్ అవుతుందని అంత ఇవ్వడానికి ఒప్పుకున్నాడట ప్రొడ్యూసర్‌. అయితే ముందు అడ్వాన్స్ రూపంలో  12 లక్షలు ఇచ్చేసి ఆమెతో సాంగ్ చేయించుకున్న దర్శక నిర్మాతలు. అయితే  మిగతా 8 లక్షలు ఇవ్వడం  కోసం మాత్రం అనసూయను తెగ ఇబ్బంది పెడుతున్నారట. అనసూయ కూడా తనుకు వచ్చే మిగతా డబ్బును ఎలా రాబట్టుకోవాలో ఆలోచిస్తుందట.
Anasuya Upset About Her Remuneration
ఇటీవలే  అనసూయ ఈవిషయం పై బెంగ పెట్టుకుని విన్నర్ ప్రమోషన్స్ లో యాక్టివ్ ఉండలేదని పలువురు చెబుతున్నారు. ఈ హాట్‌ యాంకర్‌ తన అందాలను ఎరగా వేసి క్రేజ్ తెచ్చుకోవాలన్న ఆలోచన బాగుంది కాని ఆమెకు  దర్శక నిర్మాతలు ఇవ్వాల్సిన ఎమౌంట్ ఇస్తే బాగుంటుదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద అనసూయ తన ఐటెంసాంగ్‌తో కుర్రళ్ల మత్తిపొగడ్తుంది. ఇక అనసూయ ఇండ్రస్ట్రీలో ఐటెం గార్ల్‌గా కొనసాగుతుందా లేక హాట్‌ యాంకర్‌గా కొనసాగుతుందా అనేది ప్రశ్నర్థకంగా మారింది.

- Advertisement -