Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Tuesday, July 21, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన అనసూయ..?
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన అనసూయ..?

February 7, 2018 1:24 PM
248
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    Anasuya Quits from Social Media after Recent Incident
    - Advertisement -

    సోషల్ మీడియాలో ఉన్న సెలబ్రెటీలకు హేట్ మెసేజులన్నవి మామూలే. అందులోనూ అనసూయ లాంటి కాంట్రవర్శల్ యాంకర్లు ఇలాంటి వాటికి ఇప్పటికే బాగా అలవాటు పడిపోయి ఉంటారు. ఆమెను సోషల్ మీడియాలో నెటిజన్లు ఎన్నోసార్లు ట్రోల్ చేశారు. అప్పట్లో అల్లు అర్జున్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఎంత వివాదాస్పదమయ్యాయో.. బన్నీ ఫ్యాన్స్ ఏ రేంజిలో ఆమెను ఆడుకున్నారో తెలిసిందే. అలాంటి సమయంలోనూ బలంగా నిలబడిన అనసూయ.. ఇప్పుడు ఒక ఇష్యూతో ట్విట్టర్-ఫేస్ బుక్ రెండు వదిలేసి వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

    Anasuya Quits from Social Media after Recent Incident

    తన ఫోటో తీసేందుకు ప్రయత్నించిన బాలుడి ఫోన్ పగుల గొట్టిందని, దుర్భాషలాడిందని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై బాధిత మహిళ, అనసూయపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సోషల్ మీడియా మాధ్యమంగా దానిపై వివరణ ఇచ్చేందుకు అనసూయ ప్రయత్నించింది. అప్పటికే విమర్శలు చేసిన నెటిజన్లు అనసూయ వివరణతో కాస్త శాంతించారు. అయితే అనసూయ దురుసు వ్యవహారశైలికి సాక్షిని అంటూ ఒక యువకుడు ముందుకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను తీవ్రస్థాయిలో విమర్శించారు.

    నెటిజన్ల ఆగ్రహానికి గురైన అనసూయ మనస్థాపంతో తన సోషల్ మీడియా అంకౌట్లను డిలీట్‌ చేసింది. ట్వీట్టర్‌ తో పాటు ఫేస్‌ బుక్‌ లో కూడా అనసూయ అకౌంట్ కనిపించడం లేదు. నెటిజెన్ల విమర్శలు తట్టుకోలేక అనసూయ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ అమ్మడు ప్రస్తుతం గాయత్రి,రంగస్తలం 1995 సినిమాలలో నటిస్తుంది.

    - Advertisement -
    • TAGS
    • anasuya bharadwaj
    • Anasuya Quits from Social Media
    • Anchor
    • facebook
    • Instagram
    • Jabardasth TV
    • Osmania police
    • Recent Incident
    • Twitter account
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleపెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శ్రియ..
      Next articleఅంతా కాంగ్రెస్ వల్లే..ఉపన్యాసాలు వద్దు
      Great Telangaana

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy