7 నుండి ఆనందయ్య మందు పంపిణీ..

239
anandaiah
- Advertisement -

ఈ నెల 7 నుండి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ జరగనుంది. కృష్ణపట్నం పోర్టులో కరోనా మందు తయారీ చేస్తుండగా ఈ మందును www.childeal.in లో ఆర్డర్ చేయాలంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ వెబ్సైట్ కు మాకు ఎటువంటి సంబంధం లేదు అని పేర్కొన్నారు.

మందు పంపిణీ విషయంలో తనకు గాని వైసీపీ పార్టీకి గాని ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. అయితే ప్రస్తుతం కృష్ణపట్నం లో 144 సెక్షన్ కొనసాగుతుంది. ఇక ఆధార్ కార్డు ఉంటేనే కృష్ణపట్నం గ్రామంలోకి అనుమతి ఇస్తున్నారు పోలీసులు.

- Advertisement -