ఆకట్టుకుంటున్న ‘అరవింద సమేత’ సాంగ్..

247
Aravindha Sametha
- Advertisement -

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, పూజా హెగ్డే హీరోహీరోయిన్స్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందుతుంది. తాజాగా ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇప్పుడు ఈ సంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Aravindha Sametha

రాయలసీమ బ్యాగ్‌డ్రప్‌లో లవ్‌, ఫ్యక్షన్‌ నేపథ్యంలో ఉండబోతుంది. ఈ మూవీ నుండి విడుదలైన ఫస్ట్‌లుక్‌ మరియు టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానో అకట్టుకున్నాయి. అరవింద సమేతఆడియో ఆల్బమ్‌ను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -