డీలిమిటేషన్‌పై అమిత్ షా కీలక కామెంట్

5
- Advertisement -

డీలిమిటేషన్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటాం అని తెలిపారు.

ఆయా రాష్ట్రాల అభ్యంతరాలు, సమస్యలను పరిష్కరిస్తాం.. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదు..డీలిమిటేషన్ కమిషన్ చట్టం కాలేదు అన్నారు.

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి..అందుకే కొందరు విమర్శలు చేస్తున్నారు.. డీలిమిటేషన్ కమిషన్ చట్టాన్ని తీసుకొస్తాం అన్నారు. పార్లమెంట్‍లో డీలిమిటేషన్‍పై చర్చిస్తాం.. పూర్తిస్థాయి చర్చ తర్వాతే చట్టం తెస్తాం.. పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేస్తాం అని తెలిపారు.

Also Read:ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు చెల్లించాలి

- Advertisement -