ఇస్కాన్ దేవాలయంపై కాల్పులు

8
- Advertisement -

అమెరికాలోని ఇస్కాన్ దేవాలయంపై కాల్పులు జరిగాయి. రాధాకృష్ణ ఇస్కాన్ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగగా నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్న శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ తెలిపారు.

హోలీ వేడుకలకు ప్రసిద్ధి చెందిన రాధాకృష్ణ ఇస్కాన్ దేవాలయం లోపల భక్తులు ఉండగా దుండగులు కాల్పులు జరిపారు. సుమారు 20 నుంచి 30 బుల్లెట్లు ఆలయ గోడల్లోంచి దూసుకెళ్లినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:మహావతార్ నరసింహ…ప్రోమో

- Advertisement -