ATA:అమెరికా భారతీ ఏప్రిల్‌ 2023 సంచిక విడుదల..ఆటా

54
- Advertisement -

అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా తెలుగు అసోసియేషన్ వారు అమెరికా భారతి-ఏప్రిల్‌2023 సంచికను విడుదల చేశారు. దీన్ని America Bharathi – April 2023 లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో లభించనుంది. ఈ ఎడిషన్‌లో ఆటా బోర్డ్‌ మీటింగ్‌, ఇతర సాంస్కృతిక కళలు, ప్రదర్శనల వివరాలు, పద్యాలు, కవితలు, కథలు, వ్యాసరచన పోటీల వివరాలను ఇందులో పొందుపరిచారు.

ఆటా ఉగాది సాహిత్య వేదిక రామాచారి కొమాండూరి గారి సకల సంగీత ప్రక్రియల వివరణ, పమిడికాల్వ మధు సూదన్ గారి సాహిత్య వివరణ వంటి ఆంశాలను ఈ ఎడిషన్‌లో పొందుపరిచారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉగాది వేడుకలకు సంబంధించిన వివరాలను అమెరికా భారతీ-ఏప్రిల్‌2023లో పొందుపరిచారు.

ఇవి కూడా చదవండి…

ఇండియాలో టాప్ టెన్ టూరిస్ట్ స్పాట్

China:విద్యార్థులకు లవ్ హాలీ డే

Gold Price:లేటెస్ట్ ధరలు ఇవే

- Advertisement -