పిక్ టాక్ : బికినీలో అందాల అరాచకం

876
- Advertisement -

నలభై ఐదేళ్ల వయసులో కూడా టీనేజీ మెరుపులు మెరిపించడం అమీషా పటేల్ కే సాధ్యం. మహేష్ బాబు నాని సినిమాలో నటించిన అమీషా పటేల్ తెలుగు ప్రేక్షకలకు కూడా బాగా దగ్గర అయింది. ఆ తర్వాత హిందీ సినీ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్ గా ఈ ఘాటు భామ బాగా రాణించింది. ప్రస్తుతానికి వస్తే.. అమీషా పటేల్ నిత్యం సోషల్ మీడియా మీద గ్లామర్ యుద్ధం చేస్తూనే ఉంది. ముఖ్యంగా అమీషా పటేల్ ఎక్స్ పోజింగ్ విషయంలో రోజురోజుకూ రెచ్చిపోతోంది. ఏజ్ అయిపోయినా హాట్ లుక్స్ లో ఫోటో షూట్స్ చేస్తూ గ్లామర్ ప్రపంచంలో అమీషా పటేల్ సెగులు పుట్టిస్తోంది.

అమీషా పటేల్ తాజాగా ఒక ఫోటో షూట్ చేసింది. ఈ హాట్ షోలో నిగనిగలాడే తన థై షోతో ఆద్యంతం చూపరులను తన అందాలతో కనువిందు చేసింది. అసలు ఆ బికినీలో అమీషా పటేల్ లుక్స్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా వివిధ భంగిమల్లో హాట్ హాట్ ఫోజులు ఇచ్చి కుర్రాళ్ల మతి పోగొట్టడంలో అమీషా పటేల్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేసినట్టు ఉంది. పైగా 45 ఏళ్ళ వయసులోనూ అమీషా పటేల్ పరిపూర్ణమైన ఫిట్ నెస్ తో కనిపించడం ఒక్క ఆమెకు మాత్రమే చెల్లింది.

సహజంగానే కాస్త గ్లామర్ గా ఉండే అమీషా పటేల్.. ఆ గ్లామర్ కు మేకప్ అద్ది మరీ బోల్డ్ ఫోజులు వదులుతుంది. మొత్తానికి అమీషా పటేల్ లేటు వయసులోనూ ఘాటు అందాలను ప్రదర్శిస్తూ నెటిజన్ల మతులు మళ్ళీ పోగొట్టింది. ఎలాగూ అమీషా పటేల్ తన కళ్లతోనే సెక్సీ హావభావాలను అవలీలగా పలికించేస్తోంది. దీనికితోడు పొట్టి బట్టలు వేసుకుని అందాల విందు చేసేందుకు అమీషా పటేల్ ఎప్పుడు ఇంట్రెస్ట్ గానే ఉండటంతో ఆమె హాట్ నెస్ డబుల్ అయింది. ఈ క్రమంలోనే ఇలా బోల్డ్ ఫోజులతో రెచ్చిపోతుంది.

ఇవి కూడా చదవండి….

ఆ భామ పై కొరటాల చూపు

ధమాకా బ్లాక్ బస్టర్ హిట్‌..

బాహుబలి దెబ్బకి ఆహా క్రాష్‌..

- Advertisement -