- Advertisement -
ఆపద వస్తే మనకు గుర్తుకొచ్చేది అంబులెన్స్. ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్స్‌లు పక్కదారి పడుతున్నాయి. మిర్చి బజ్జీలు తినడానికి అంబులెన్స్ సైరన్ వేసుకొని వెళ్లాను ఓ డ్రైవర్. సొంత పనులకు ప్రైవేట్ అంబులెన్స్ లు ఉపయోగించుకుంటున్నారు.
అంబులెన్స్ డ్రైవర్ ను ప్రశ్నించి..ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు.అయితే తీరా అంబులెన్స్ సైరన్ వేసుకొని మిర్చి బజ్జీలు తినడానికి వెళ్లిన సెంచరీ హాస్పిటల్ అంబులెన్స్ డ్రైవర్. దీంతో అంబులెన్స్ డ్రైవర్ మరియు హాస్పిటల్ పై కేసు నమోదు చేశారు.
Also Read:‘లియో’ షూటింగ్ పూర్తి
- Advertisement -