అంబేద్కర్ జయంతి..పబ్లిక్ హాలిడే

10
- Advertisement -

అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు దినంగా ప్రకటించింది కేంద్రం. ఇందుకు సంబంధించిన విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్.

దీంతో ఇకపై ఏప్రిల్ 14న అధికారికంగా సెలవు రోజు కానుంది. రాజ్యాంగ నిర్మాత, సమాజంలో సమానత్వం కోసం కొత్త శకాన్ని స్థాపించిన బాబా సాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ జయంతిని ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటినట్లు తెలిపారు షెకావత్.

అంబేద్కర్ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించడం పట్ల ప్రధాని మోదీ అంకిత భావం గుర్తించాలని ఆయన అన్నారు. దేశ ప్రజల మనోభావాలను గౌరవించి ప్రదాని ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.

- Advertisement -