రెడ్‌ బుక్‌కు కుక్క కూడా భయపడదు!

9
- Advertisement -

ఏపీ మంత్రి లోకేష్‌పై తనదైన శైలీలో సెటైర్ వేశారు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. లోకేష్ రెడ్ బుక్ కు నేనే కాదు మా కుక్క కూడా భయపడదు అన్నారు.

జైలులో పెట్టుకుంటాడో.. దొంగ కేసులు పెడతాడో, పోలీసులతో కొట్టిస్తాడో లోకేష్ ఇష్టం… అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నా అని స్పష్టం చేశారు.

ఇవాళ పవర్ ఉందని పండుగ చేసుకుంటే.. రాబోయే రోజుల్లో ప్రతిఫలం అనుభవించక తప్పదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. లోకేష్ కు కక్ష సాధించడం తప్ప రాష్ట్రాభివృద్ధి తెలియదు… కక్ష సాధించే క్రమంలో లోకేష్ తన గొయ్యి తనే తవ్వుకుంటున్నాడు అని ఆరోపించారు.

Also Read:ECB..సంచలన నిర్ణయం!

- Advertisement -