అమెజాన్ దివాళి సేల్…

373
amazon
- Advertisement -

దీపావళి సందర్భంగా అమెజాన్ బంపర్ ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ 23 వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది అమెజాన్. అమెజాన్ దీపావళి సేల్ సమయంలో ఐఫోన్ 13తో సహా కొన్ని ఐఫోన్‌లు కూడా భారీ తగ్గింపు ధరలకు అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం ఐఫోన్ 12 64GB స్టోరేజ్ మోడల్‌కు ప్రారంభ ధర రూ.47,499తో అందుబాటులో ఉంది. అసలు రిటైల్ ధర రూ.65,900గా ఉంది. అమెజాన్ అదే ఐఫోన్ 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.51,990కి విక్రయిస్తోంది. ఐఫోన్ 11 (64GB స్టోరేజ్) మోడల్ ధర రూ. 41,990కి సేల్ అందుబాటులో ఉంది.

ఇక మీరు కొనుగోలు చేసే ఐఫోన్ కనీసం రూ. 41,900 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉంటే 7 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (రూ. 7,000 వరకు) కూడా ఉంది. ఈ ఆఫర్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు లేదా అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్‌లపై చెల్లుబాటు అవుతుంది.

- Advertisement -