ఛాన్స్ లు కోసమే ఎక్స్ పోజింగ్

219
- Advertisement -

హీరోయిన్ అమలాపాల్ హాట్ ఫోటో షూట్లు పై తరుచుగా కథనాలను రాయాల్సి వస్తోంది. ఆ రేంజ్ లో అమలాపాల్ గ్లామర్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తోంది. ఫేడ్ అవుట్ అయిపోయాక, ఈ భామ ఇప్పుడు తీరిగ్గా అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసుకుంది. ఎంతైనా అమలాపాల్ ఇప్పుడు అవకాశాలు కోసం అర్రులు చాస్తోంది. పైగా ఈ మధ్య అమలాపాల్ అప్పుల ప్రవాహంలో నలిగిపోతుంది. అందుకే, ఆ అప్పుల దెబ్బకే బోల్డ్ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది. కానీ, అమలాపాల్ సెకండ్ ఇన్నింగ్స్ ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లడం లేదు. లాక్‌డౌన్‌ టైమ్ లో పలు వెబ్ సిరీస్ ల్లో కూడా నటించింది. ప్రస్తుతం ఓ హిందీ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. కాకపోతే, మెయిన్ లీడ్ క్యారెక్టర్ కాదు. జస్ట్ సైడ్ క్యారెక్టర్. ఇక గత కొంత కాలంగా అమలాపాల్ కి పెద్దగా ఆ అవకాశాలు రావడం లేదు. అందుకే, పరిధి దాటి ఎక్స్ ఫోజింగ్ లో ముందుకుపోతుంది. అగ్ర హీరోల సరసన, భారీ ప్రాజెక్టుల్లో నటించేందుకు అమలాపాల్ ఈ విధంగా దిగజారి పోతుంది. కాకపోతే ఆమెకు అవకాశాలే రావడం లేదు. కొత్తగా అమలాపాల్ మరో ఫోటో షూట్ చేసింది. ఈ కింద ఫోటోలను గమనించగలరు. తాజాగా పోస్ట్ చేసిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. పసుపు కలర్ డ్రెస్ ధరించి అమలాపాల్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తోంది. ఆ యెల్లో డ్రెస్ లో అమలాపాల్ గ్లామర్ ను చూస్తుంటే మెల్ బాడీస్ టెంపరేచర్ ఒకేసారి మూడు నాలుగు డిగ్రీలు పెరిగేలా ఉంది. అసలు అమలాపాల్ గతంలో ఎప్పుడూ ఇలా రెచ్చిపోయి మరి, అందాల ప్రదర్శన చేయలేదు. కాకపోతే ఈ మధ్య తరచూ తన గ్లామర్ ఫోటోలను విచ్చలవిడిగా పోస్ట్ చేస్తోంది. మరి, ఈ వయసులో అమలాపాల్ కి అవకాశాలు రావాలి అంటే.. కష్టం కదా. అందుకే.. అమ్మడు ఇలా ఇష్టారాజ్యంగా ఎక్స్ ఫోజింగ్ తో రెచ్చిపోతుంది. నిత్యం అమలాపాల్ తన ఇన్స్టా గ్రామ్ లో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

ఇవి కూడా చదవండి…

బాలయ్య కోసం రెండు సెట్లు

ప్రేమికుల రోజు…టైటానిక్ రీరిలీజ్‌

ఎన్నికల్లో పోటీ చేయనున్న నాని?

- Advertisement -