మరో పెళ్లి చేసుకున్న అమలాపాల్

439
amala Paul
- Advertisement -

ప్రముఖ హీరోయిన్ అమలాపాల్ మరో వివాహం చేసుకుంది. తన ప్రియుడు భవిందర్‌ సింగ్‌ను పెళ్లి చేసుకుంది. ముంబైకి చెందిన గాయకుడు భవిందర్‌ సింగ్‌ అమలాపాల్‌తో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.భవీందర్ సింగ్ ముంబై బేస్డ్ సింగర్ అమలాపాల్ అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

కాగా దర్శకుడు విజయ్ తో విడాకులు తీసుకున్న తర్వాత భవీందర్ సింగ్ తో ప్రేమలో పడింది అమలాపాల్. విజయ్ తో విడాకుల అనంతరం అమలాపాల్ కు సినిమా పరంగా చాలా అవకాశాలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు హీరోయిన్‌గా మళ్లీ బిజీ అవుతున్న తరుణంలో రెండో పెళ్లి చేసుకుంది. ఇటివలే ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో తాను ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది అమలాపాల్. తన భర్తతో కలిసి లిప్ లాక్ సీన్ చేస్తూ ఫోటోలకు పోజులిచ్చింది అమలా పాల్.

- Advertisement -