వన్ అండ్ ఓన్లీ..మెగాస్టార్

8
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయరంగాలకు చెందిన ప్రముఖులు విషెస్ తెలిపారు. ఎక్స్ వేదికగా మెగాస్టార్ చిరంజీవికి బర్త్ డే విషెస్ చెప్పారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

హ్యాపీ బర్త్ డే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి అంటూ మెగాస్టార్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు.

 

Also Read:కాంగ్రెస్ నేతపై రచయిత్రి సంచలన ఆరోపణ!

- Advertisement -