అట్లీతోనే బన్నీ…ఫిక్స్!

19
- Advertisement -

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరే న్యూస్. పుష్ప 2 తర్వాత బన్నీ అట్లీ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీతో సినిమా ఉండనుందని తెలిపారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందుకు మేకర్స్ ఒక సాలిడ్ అనౌన్సమెంట్ వీడియోని తీసుకొచ్చారు. ఇది మాత్రం కంప్లీట్ గా ఎవరూ ఊహించని రీతిలోనే ఉందని చెప్పాలి.

మొత్తంగా ఈసెన్సేషనల్ కలయికలో ఒక ఊహించని ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా ముందుకు రాబోతుంది అని చెప్పాల్సిందే.

Also Read:తెలుగు రాష్ట్రాలు..వెదర్ అప్‌డేట్

- Advertisement -