ఖైరతాబాద్ ఆర్టీఏలో అల్లు అర్జున్

12
- Advertisement -

ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేశారు హీరో అల్లు అర్జున్. బుధవారం ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి విచ్చేశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆయన కార్యాలయానికి వచ్చినట్లు తెలిపిన అధికారులు. రేంజ్ రోవర్ కారును TG 09 0666 నంబర్ తో తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అర్జున్.

Also Read:లోక్ సభ ఎన్నికలు..మార్గదర్శకాలివే

- Advertisement -