వైరల్ గా మారిన అల్లు అర్హా ఫోటో

299
Alllu-Arjun-
- Advertisement -

టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌ గారాల పట్టి అర్హా తో బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. తన అందాల పాప ఫోటోలను గతంలో కూడా వివిధ మీడియాల్లో పోస్ట్‌ చేసిన అల్లు అర్జున్ తాజాగా అల్లు అర్హ తాజా ఫొటోనొకదాన్ని తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. అంతే బొద్దుగా, ముద్దుగా ఉన్న అర్హా ఫోటోకు లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్‌. సూపర్ క్యూట్ గా ఉన్న అర్హను చూసి బన్నీ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అభిమానులే కాక.. మిగతా నెటిజన్లు కూడా ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. నిన్న ఈ ఫొటో షేర్ చేసిన గంటలోనే ఈ ఫొటోకు 45 వేల రియాక్షన్స్ రావడం విశేషం.

- Advertisement -