శ్రీముఖి..పెళ్లికి రెడీ!

24
- Advertisement -

బుల్లితెర పాపులర్ యాంకర్ శ్రీముఖి. నటిగా కెరీర్ ప్రారంభించిన శ్రీముఖి…తర్వాత బుల్లితెర పై తనదైన శైలీలో యాంకర్‌గా ఆకట్టుకుంటోంది. పటాస్‌ షోతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ…ప్రస్తుతం నాలుగు,ఐదు షోలతో బిజీగా ఉన్నారు.

శ్రీముఖి వయసు మూడు పదులు దాటిపోతుండగా ఆమె పెళ్లిపై జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… శ్రీముఖి తల్లిదండ్రులు ఆమెకు సంబంధాలు చూస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది ఆమె పెళ్లి జరిగే అవకాశం ఉందని .. శ్రీముఖికి నచ్చిన కుర్రాడు దొరికితే పెళ్లి అయిపోతుందని తెలిపారు.

Also Read:తెలంగాణలో పెరిగిన పోలింగ్ శాతం..

- Advertisement -