- Advertisement -
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది.
* పోలింగ్ : ఫిబ్రవరి 5( ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటలవరకు జరగనున్న పోలింగ్)
* ఓట్ల లెక్కింపు : ఫిబ్రవరి 8
* ఎన్నికల ప్రక్రియ పూర్తికావాల్సిన చివరి తేదీ : ఫిబ్రవరి 10
ఢిల్లీ అసెంబ్లీ పదవీ కాలం : 23.02.2025
* మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు : 70
జనరల్ సీట్లు :58, ఎస్సీ రిజర్వ్‌డ్ సీట్లు: 12
ఢిల్లీలో ఓటర్లు మొత్తం : 1.55 కోట్లు
* పురుషులు : 83.49 లక్షలు
* మహిళలు: 71.74 లక్షలు
* యువ ఓటర్లు ( 20–29 సంవత్సరాల మధ్య) : 25.89 లక్షలు
* తొలిసారి ఓటర్లు (18–19 సంవత్సరాల) : 2.08 లక్షలు
* పీడబ్ల్యూడీ ఓటర్లు : 79,436
* వందేళ్లు దాటిన ఓటర్లు : 830
* 85+ వయసు దాటిన ఓటర్లు : 1.09 లక్షలు
* ట్రాన్స్‌జెండర్ ఓటర్లు : 1,261
ఢిల్లీలో పోలింగ్ స్టేషన్లు : 13,033
* ప్రాంతాలు :2,697
* ఢిల్లీలో 100% పట్టణ ప్రాంత పోలింగ్ స్టేషన్లు
* ప్రతీ పోలింగ్ స్టేషన్‌కు సగటు ఓటర్లు : 1191
* వెబ్ కాస్టింగ్ :100%
* పీడబ్ల్యూడీ సిబ్బంది నిర్వహించే పోలింగ్ స్టేషన్లు : 70
* మహిళా సిబ్బంది నిర్వహించే పోలింగ్ స్టేషన్లు :70
* మోడల్ పోలింగ్ స్టేషన్లు : 210
- Advertisement -