- Advertisement -
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా 5 దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. 25న సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లోని 58 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనుండగా బరి లో 889 మంది అభ్యర్థులు ఉన్నారు.
6వ విడతలో బరిలో మనోహర్‌లాల్ ఖట్టర్ (కర్నాల్) దీపేందర్ హుడా (రోహ్‌తక్), మేనకాగాంధీ (సుల్తాన్‌పూర్), మెహబూబా ముఫ్తీ (అనంత్‌నాగ్-రాజౌర్) ఉన్నారు. చివరిదైన 7వ దశ పోలింగ్ జూన్ 1న మొత్తం 57 స్థానాల్లో ఎన్నికలకు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Also Read:TTD:తాళ్లపాకలో వైభవంగా శ్రీవారి కల్యాణం
- Advertisement -