మృగానికి ఉరిశిక్ష… సీఐ కి అభినందనల వెల్లువ

195
mrugam
- Advertisement -

రాష్ట్రంలో సంచలనం రేపిన గీసుకొండ మండలం  గొర్రెకుంటలో జరిగిన తొమ్మిది హత్యలకు కారకుడైన సంజయ్ కుమార్ కి వరంగల్  న్యాయస్థానం లో ఉరి శిక్ష ఖరారు చేశారు. ఒక్క హత్య కోసం మరో తొమ్మిది మొత్తం 10  హత్యలకు కారకుడైన మృగానికి ఉరి శిక్ష తీర్పు  వెలువడింది .

కేస్ ఫైల్ అయినప్పడి నుండి  కేవలం ఐదు నెలల వారం రోజుల్లో శిక్ష పడేవిధంగా గీసుకొండ సి.ఐ శివరామయ్య సాక్షాలు సేకరించి తన చతురతని ప్రదర్శించారు. సంజయ్ కు ఉరిశిక్ష పడేలా కృషి చేసిన గీసుగొండ సీఐ శివరామయ్యను అన్నివర్గాల ప్రజలు, అధికారులు, నాయకులు అభినందలు తెలుపుతున్నారు.

- Advertisement -