నా దృష్ఠిలో అందరూ సమానమే:మంత్రి కేటీఆర్

86
ktr speech
- Advertisement -

నేను ఇతరుల కులాన్ని తక్కువ చేసి మాట్లాడే కుసంస్కారిని కాదని తెలిపారు మంత్రి కేటీఆర్. విశ్వబ్రాహ్మణులను కించపరిచేలా మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్న వార్తలను ఖండించారు. మేము ఎప్పుడూ కూడా కులాన్ని, మతాన్ని అడ్డు పెట్టుకొని టీఆర్‌ఎస్ పార్టీ రాజకీయాలు చేయదన్నారు. ప్ర‌తిప‌క్షాలే కావాల‌ని రాద్ధాంతం చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. కేవలం ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిని ఉద్దేశించి అన్న మాట వలన ఎవరైనా బాధపడితే ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాన‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

- Advertisement -