పిక్ టాక్ :కుర్రాళ్ళ పై ఓర చూపుల వయ్యారాలు

14
- Advertisement -

ఆలియా భట్ కి పెళ్లి తల్లి అయినా, సోషల్ మీడియా మాత్రం ఆమె హాట్ సెన్సేషన్ ఫోటోస్ వైరల్ అవుతూనే ఉన్నాయి. బిగుతైన బట్టల్లో పరువాల విందు చేయడంలో ఆలియా భట్ తర్వాతే ఎవరైనా. తాజాగా ఆలియా భట్ ట్రెడిషనల్ బోల్డ్ లుక్ లో టెంప్ట్ చేసేలా ఘాటు ఫోజులు ఇచ్చింది. దాంతో నెటిజన్లు ప్రస్తుతం ఆలియా అందాలను తెగ ఆస్వాదిస్తున్నారు. నిండు వర్షంలో కూడా వేడి వేడి అందాలను ఆలియా భట్ వడ్డించడంతో ఈ ఫోటోలు నిన్నటి నుంచి వైరల్ అవుతూనే ఉన్నాయి. అయినా, సోషల్ మీడియాలో మంటలు పుట్టించడం ఆలియా భట్ కి కొత్తేమీ కాదు.

పైగా ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుస హాట్ ఫోటో షూట్లతో సందడి చేయడం ఆలియాకి ఆనవాయితీ కూడా. ఈ క్రమంలోనే ఆలియా భట్ పొట్టి డ్రెస్ వేసుకుని ఇన్ స్టాలో సెగలు పుట్టిస్తోంది. మొత్తమ్మీద తల్లి అయ్యాక, ఆలియా భట్ రోజు రోజుకు కొత్తగా కనిపిస్తుంది. అందానికి కేరాఫ్ అడ్రస్ లా మారుతుంది. అందుకే, బ్లాస్టింగ్ ఫోజులతో ఆలియా భట్ చేసిన ఫోటో షూట్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె హార్డ్ కొర్ ఫ్యాన్స్ అయితే అందాల పండగ చేసుకుంటున్నారు.

Also Read:‘క‌ల్కి 2898’ కథ..రిలీజ్ డేట్ అదే

ఇంతకీ, ఈ హాట్ లుక్స్ విషయానికి వస్తే.. రకరకాల ఫోజుల్లో ఆలియా భట్ చాలా ఘాటుగా వయ్యారాలు పోయింది. ఓర చూపులతో కుర్రాళ్ళ హృదయాలకు వల వేస్తున్నట్లు ఆలియా భట్ రెచ్చిపోయింది. ముఖ్యంగా జాకెట్ పొట్టిది అవ్వడంతో కనిపించీ కనిపించకుండా ఆమె ఎద అందాలు కుర్ర కారుకు వెర్రెక్కిస్తున్నాయి. అసలు ఆలియా అందానికి ఫిదా అవ్వని వారు ఉండరేమో.. కాస్త స్లిమ్ గా కనిపించినా.. అద్భుతంగా ఉంటుంది ఈ బ్యూటీ. మరి అలియా కొత్త అందాల పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ..దాశరథి

- Advertisement -