అలియా భట్ ని చంపేస్తారట..!

175
Alia Bhatt and Mahesh Bhatt get a death threat calls from the underworld
- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ని చంపేస్తామని బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయట. ఈ బెదిరింపులు చెస్తున్నది ముంబై మాఫియాగా తెలింది. పదే పదే బెదిరింపు కాల్స్ వస్తుండటంతో అలియా తండ్రి మహేష్ భట్ పోలీసులులను ఆశ్రయించారు. ఒకప్పటి పేమస్ దర్శకులు అలియా భట్ తండ్రి మహేష్ భట్. అయితే ..ముంబై మాఫియా గతకొంత కాలంగా పలువురు ని బెదిరిస్తూ డబ్బులు గుంజుతోంది. కాగా మహేష్ భట్ కు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయట.

కానీ ఈవిషయాన్ని మొదట్లో లైట్ గా తీసుకున్న మహేష్ భట్‌….అస్తమానం ఫోన్ లో వాట్సాప్ లో బెదిరింపులు రావడమే కాకుండా 50 లక్షలు ఇవ్వకపోతే తన కూతురు హీరోయిన్ అలియా భట్ ని కాల్చి పడేస్తామని, అంతేకాకుండా తన భార్య ని కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారట. దాంతో పోలీసులను ఆశ్రయించాడు మహేష్ భట్. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ కి చెందిన కొంతమంది సభ్యులు గతంలో కూడా మహేష్ భట్ అండ్ ఫ్యామిలీ ని చంపడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు అప్పట్లో ఆ గ్యాంగ్ ని పట్టుకున్నారు . కాగా మళ్ళీ మూడేళ్ళ కు ఈ గోల మొదలయ్యింది.

- Advertisement -