- Advertisement -
ఇవాళ బక్రీద్ సందర్బంగా ప్రముఖ నటుడు ఆలీ నివాసం లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన లో భాగంగా మొక్కను అందచేశారు హరితసేన సభ్యులు భోజ నారాయణ, గర్రెపల్లి సతీష్.
బక్రీద్ సందర్బంగా మొక్కను అందచేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. మొక్కలు రేపటి తరాలకు ఎంతో ఉపయోగకరం అన్నారు. అందరికి బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన సంతోష్ కుమార్ కి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read:బన్నీతో దీపికా..అఫిషియల్!
- Advertisement -

