- Advertisement -
ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు తృటిలో ప్రమాదం తప్పింది. స్ధానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో సమీక్ష నిర్వహిస్తుండగా భవనం పెచ్చులూడి పడటంతో ఎమ్మెల్యే సహా మరో సర్పంచ్‌కు గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదం నుంచి ఎమ్మెల్యే తృటిలో తప్పించుకోగా సర్పంచ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.
సరిగ్గా పెచ్చులు పడిన ప్రదేశం నుంచి 15 నిమిషాల ముందే ప్రభుత్వ విప్ పక్కగా కూర్చోవడంతో ప్రమాదం పెను తప్పగా గొలనుకొండ సర్పంచ్ లక్ష్మికి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మరిగాడు ఇందిరా తల పడింది. దీంతో సర్పంచ్ లక్ష్మికి తలపై తీవ్రగాయాలు కాగా ఇందిరకు స్వల్ప గాయలు అయ్యాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా అంతా షాక్‌కు గురయ్యారు.
Aler MLA Gongidi Sunitha Injured…Aler MLA Gongidi Sunitha Injured..Aler MLA Gongidi Sunitha Injured
- Advertisement -