జలవిహార్ లో అలయ్ బలాయ్

455
Ali_bali_
- Advertisement -

హైదరాబాద్ లోని జలవిహార్ లో అలయ్ బలాయ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ , మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందరంజన్ , హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డిజిపి మహేందర్ రెడ్డి, , ఎంపీ కేశవరావు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మురళీధర్ రావు , బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ,   , ఎం.ఎల్.ఏ లు దానం నాగేందర్ , రాజసింగ్ , ఎం.ఎల్ సి రామచందర్ రావు , బిసి కమిషన్ చైర్మన్ రాములు . బీజేపీ నేతలు హాజరయ్యారు.

ప్రతి ఏటా దసరా తర్వాత బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అన్నీ పార్టీలకు చెందిన నేతలు ఈ అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక దత్తాత్రేయ ఇటివలే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైన సంగతి తెలిసిందే.

- Advertisement -