అల వైకుంఠపురంలో…టీజర్‌తో అదరగొట్టిన బన్నీ

312
allu arjun

‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘అల.. వైకుంఠపురంలో..’ . ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర సాంగ్స్ పాపులర్ అయ్యాయి. అల్లు అర్జున్ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు.

అభిమానులు, సినీ జనాలు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ‘అల వైకుంఠపురంలో’ టీజర్ విడుదలైంది. టీజర్‌తో ఆకట్టుకున్నాడు బన్నీ. త్రివిక్రమ్ మార్క్ టేకింగ్,బన్నీ మార్క్ నటనతో టీజర్‌ అదిరిపోయింది. మీరు ఓ లుక్కేయండి.

Presenting you the official Teaser of Ala Vaikunthapurramuloo featuring Allu Arjun, Pooja Hegde in lead roles. Directed by Trivikram Srinivas & Produced by Allu Aravind