అల బాలీవుడ్‌లోకి..హీరో ఎవరో తెలుసా…?

287
karthik aaryan
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్- అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బన్నీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది.

తాజాగా ఈ మూవీ బాలీవుడ్‌లోకి రీమేక్ కానుండగా హీరో ఎవరనే దానిపై కొద్దిరోజులగా చర్చజరుగుతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ స్ధానంలో కార్తీక్ ఆర్యన్‌ని తీసుకున్నట్లు సమాచారం.

స్టోరీ ని విన్య ఆర్యన్..కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. త్వరలో ఇందుకు సంబందించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశంఉంది.

- Advertisement -