సామజవరగమన వీడియో సాంగ్

480
samajavaragamana

అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా అల..వైకుంఠపురంలో. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. చినబాబు, అల్లు అరవింద్ లు సంయుక్తంగా నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈచిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఈమూవీలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టకున్నాయి. అంతేకాకుండా యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచాయి.

ఈమూవీ భారీ విజయాన్ని సాధించింది. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గా నిలవడంతోపాటు నాన్ బాహుబలి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. ఇక మూవీలోని సామజవరగమన అనే సాంగ్ కు చాలా మంది రెస్పాన్స్ వచ్చింది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట కు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇక తాజాగా ఈపాట ఫుల్ వీడియోను యూట్యూబ్ లో విడుదల చేశారు చిత్రయూనిట్.

#AlaVaikunthapurramuloo - Samajavaragamana Full Video Song (4K) | Allu Arjun | Trivikram | Thaman S