హీరో అక్షయ్‌ కుమార్‌కు‌ కరోనా..

264
akshay kumar
- Advertisement -

దేశంలో కరోనా మళ్ళీ వ్యాపిస్తోంది. దీని బారిన సామాన్యులే కాదు..సినీ ప్రముఖులు కూడా పడుతున్నారు. బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కరోనా పాజిటివ్‌గా తెలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలియజేశారు. తనకు కరోనా పాజిటీవ్‌ అని అక్షయ్‌ ట్విట్టర్‌ ద్వారా ఆదివారం వెల్లడించారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ఇంట్లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండి, వైద్య చికిత్సలు చేయించుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల తనను సంప్రదించిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అందరు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

- Advertisement -