Pushpa 2:అనుకోని అతిథి!

48
- Advertisement -

పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రం పుష్ప. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ చేస్తున్న “పుష్ప 2 ది రూల్” సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. తాజాగా పుష్ప-2 గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.

పుష్ప 2 లో ఇప్పుడు మరో స్టార్ హీరో అతిథి పాత్రలో కనిపించబోతున్నాడని టాక్. బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ ఓ అతిధి పాత్రలో నటిస్తున్నాడు అని టాక్ వినిపిస్తోంది.

Also Read:Telangana Rains:భారీ వర్ష సూచన

ఒకవేళ ఈ వార్తలు గనుక నిజమైతే ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Also Read:ఆలస్యమైన వర్షాలు కురుస్తాయి:రంగం స్వర్ణలత

- Advertisement -