సింగిల్ ఫ్రేమ్‌లో అక్కినేని ఫ్యామిలీ!

39
akkineni

క్రిస్మస్ సందర్భంగా సందడి చేసింది అక్కినేని ఫ్యామిలీ. క్రిస్మస్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు అంతా కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంతా. అమల- నాగార్జున, సమంత- నాగచైతన్య దంపతులతో పాటు అఖిల్‌, సుమంత్‌, సుశాంత్‌, సుప్రియతో పాటు మిగితా కుటుంబ సభ్యులు ఒకే దగ్గర ఉన్నారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్‌ సూపర్‌.. మీ అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు అంటూ కామెంట్లతో పాటు లైకుల వర్షం కురిపిస్తున్నారు.