ఓటీటీలోకి ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’!

21
- Advertisement -

పాపులర్ యాంకర్- టర్న్డ్- హీరో ప్రదీప్ మాచిరాజు నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ . ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహించగా మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటించింది.

వెండితెరపై అలరించిన ఈ చిత్రం ఓటీటీలోనూ అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా హక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ఈ నెల 8 నుండి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు.

Also Read:దేశంపై బాధ్యత లేదా?:సుప్రీం ఫైర్

సో థియేటర్‌లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

- Advertisement -