Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Sunday, March 8, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home వార్తలు జాతీయ వార్తలు అఖిలేశ్ ..ఫేస్‌బుక్ అకౌంట్ సస్పెండ్
  • వార్తలు
  • జాతీయ వార్తలు
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు

అఖిలేశ్ ..ఫేస్‌బుక్ అకౌంట్ సస్పెండ్

October 11, 2025 11:00 AM
7
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    - Advertisement -

    స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు,మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్‌కు ఫేస్ బుక్ షాకి్చింది. ఆయన ఫేస్‌బుక్ అకౌంట్‌ను స‌స్పెండ్ చేసింది. అఖిలేశ్ యాద‌వ్ ఫేస్‌బుక్ అకౌంట్‌కు 80 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లు ఉండగా శుక్ర‌వారం సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యంలో ఆ పేజీ ఆఫ్‌లైన్‌లోకి వెళ్లింది.

    దీనిపై ఎస్పీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఫేస్‌బుక్ అకౌంట్ స‌స్పెండ్ అయిన అంశంపై ఎస్పీ ప్ర‌తినిధి ఫ‌క్రుల్ హ‌స‌న్ చాంద్ స్పందించారు. ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను అణిచివేసేందుకు బీజేపీ స‌ర్కారు ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని విమ‌ర్శించారు. సోష‌ల్ మీడియా ఎక్స్‌లో ఆయ‌న పోస్టు చేశారు.

    అకౌంట్ స‌స్పెన్ష‌న్ అంశంలో ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

    Also Read:KTR:కోయంబత్తూరుకు కేటీఆర్

    - Advertisement -
    • TAGS
    • Akhilesh
    • Akhilesh facebook
    • Akhilesh facebook account suspend
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleBB9:కెప్టెన్‌గా కళ్యాణ్
      Next articleబిర్లా సైన్స్ మ్యూజియం..ప్రత్యేక గ్యాలరీ
      Arun
      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy
      © Newspaper WordPress Theme by TagDiv