Agent:ఓటీటీ డేట్ ఫిక్స్

30
- Advertisement -

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’.భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాగా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది.

అనివార్య కారణాల అనంతరం ఎట్టకేలకు ఓటీటీ డేట్ ఫిక్స్ అయింది. తొలుత మే 19న ఏజెంట్ సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సోని లైవ్ అధికారికంగా ప్రకటించింది. తీరా చూస్తే స్ట్రీమింగ్ చేయలేదు.

Also Read:పౌష్టికాహార లోపమా..అయితే జాగ్రత్త!

ఈ సినిమాను జూన్ 23న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మమ్ముట్టి కీలకపాత్ర పోషించిన ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా సాక్షీ వైద్య నటించింది.బాక్సాఫీస్ వద్ద బోళ్తా కొట్టిన ఈ చిత్రం ఓటీటీలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాలి..

Also Read:దండు మల్కాపుర్‌లో కామన్ ఫెసిలిటీ సెంటర్..

- Advertisement -