ఎయిర్ ఇండియా ఆఫీస్‌లో పార్టీ..ఉద్యోగుల డిస్మిస్

8
- Advertisement -

ఎయిర్ ఇండియా ఆఫీస్‌లో పార్టీ చేసుకున్నారు ఉద్యోగులు. దీంతో నలుగురు సీనియర్ అధికారులను డిస్మిస్ చేసింది యాజమాన్యం. గుర్‌గావ్ ఎయిర్ ఇండియా ఆఫీస్‌లో ఈ ఘటన జరిగింది.

జూన్ 20న డీజే పార్టీని జరుపుకుంది సిబ్బంది. ఆఫీస్‌లో డీజే పార్టీని నిర్వహించిన ఎయిర్ ఇండియా SATS SVP సంప్రీత్ కోటియన్, COO అబ్రహం జకారియా హాజరయ్యారు. వారం కిందే ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం జరిగి 274 చనిపోతే.. ఆఫీస్‌లో పార్టీ చేసుకుంటారా అని తీవ్ర విమర్శలు వచ్చాయి.

Also Read:Bigg Boss 9:బిగ్ బాస్ 9 ప్రోమో

దీంతో నలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను తొలగించింది ఎయిర్ ఇండియా యాజమాన్యం.

- Advertisement -